మహిళలు మిస్సింగ్‌పై పవన్ ఎందుకు మాట్లాడట్లేదు: శ్యామల (వీడియో)

77చూసినవారు
AP: ఎన్నికల ముందు 32వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయ్యారని చెప్పిన పిఠాపురం పిఠాధిపతి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఇప్పుడు మాట్లాడటం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి విడదల రజినిపైనే పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, ఓ మాజీ మంత్రికే రక్షణలేకుంటే, సాధారణ మహిళలకు ఏముంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్