రెండో శుక్రవారమే 'వరలక్ష్మీ వ్రతం' ఎందుకు?

80చూసినవారు
రెండో శుక్రవారమే 'వరలక్ష్మీ వ్రతం' ఎందుకు?
రెండో శ్రావణ శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్ష్యాత్తూ ఆ పరమేశ్వరుడు శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవాలని పార్వతీదేవికి చెబుతారు. అలా రెండో శుక్రవారమే వరలక్ష్మి వత్రం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వరలక్ష్మీ అంటే వరుడితో కూడిన లక్ష్మీ అనే అర్థం. లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వర అంటే వరం లేదా ఆశీర్వాదం. దేవతను ఆహ్వానిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్