స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తా: దొన్నుదొర

73513చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీకి షాక్ త‌గిలింది. అరకు టీడీపీ ఇన్‌ఛార్జ్ సివేరి దొన్నుదొర తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అరకు నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చి వెనక్కి లాక్కున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తనను మోసం చేస్తే చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కాగా, పొత్తుల్లో భాగంగా అర‌కు అసెంబ్లీ టికెట్‌ను బీజేపీకి కేటాయించారు.

సంబంధిత పోస్ట్