రేషన్ డోర్‌ డెలివరీ వాహనాలు ఇక ఉండవా?

81చూసినవారు
రేషన్ డోర్‌ డెలివరీ వాహనాలు ఇక ఉండవా?
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ వాహనాల వ్యవస్థను కొనసాగించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వం పునఃపరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ రేషన్ డీలర్లు, MDU ఆపరేటర్లతో ఇటీవల సమావేశమై వారి అభిప్రాయాలను సేరించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో నిర్ణయం తీసుకోవడానికి మరో వారం సమయం కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఒప్పందం ప్రకారం 2027 జనవరి వరకు కొనసాగించాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్