ఆదిమూలంపై వేటు వేస్తారా?

66చూసినవారు
ఆదిమూలంపై వేటు వేస్తారా?
ఏపీలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియోలు వైరలవుతున్నాయి. బాధిత మహిళ మీడియా ముందుకొచ్చి ఆదిమూలంపై తీవ్రంగా ఆరోపణలు చేసింది. ఎన్నికలకు ముందు వైసీపీని వీడి ఆదిమూలం టీడీపీలో చేరారు. ఇప్పుడు ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గతంలో వైసీపీ నేతల వీడియోలు లీకైనప్పుడు వారిపై టీడీపీ విరుచుకుపడింది. ఇప్పుడు ఆదిమూలంపై వేటు వేస్తారా? లేదా? అని అందరు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్