బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 500 ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాలకు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలి. టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ప్రాంతీయ భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వయస్సు 18-26 ఏళ్లు మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.100 ఫీజు చెల్లించాలి. వెబ్‌సౌట్ https://www.bankofbaroda.in/.