పది రోజుల్లో రోడ్లపైకి మహిళా రైడర్లు

53చూసినవారు
పది రోజుల్లో రోడ్లపైకి మహిళా రైడర్లు
AP: మరో పది రోజుల్లో రాష్ట్రంలోని నగర రోడ్లపైకి మహిళా రైడర్లు రానున్నారు. వీరందరికీ మరింత శిక్షణ అవసరమని అధికారులు భావించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న రాష్ట్రంలోని ఆరు నగరాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు 760 ఈ-బైక్‌లు, 240 ఈ-ఆటోలు పంపిణీ చేశారు. విద్యుత్ వాహన వినియోగం, ర్యాపిడో నుంచి ఆర్డర్లు తీసుకోవడం, వాటి అమలు తదితర విషయాలపై సభ్యులకు సోమవారం నుంచి 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్