ప్రియుడి కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు (Video)

53చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. విజయ్ అనే ముదురు మన్మథుడు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని ప్రేమలో పడేశాడు. ఓ శుభ ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బట్టబయలైంది. దీంతో ఇక ఇద్దరు మహిళలు కలిసి ప్రియుడిని చితకబాదుతారనుకుంటే.. సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది. ప్రియుడి కోసం ఈ ఇద్దరు మహిళలు జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ప్రియుడు విజయ్‌తో పాటు ఇద్దరు మహిళలపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్