ప్రపంచ AIDS వ్యాక్సిన్ దినోత్సవం మే 18, 1998న ప్రారంభమైంది. ఇది మే 18, 1997న మోర్గాన్ స్టేట్ యూనివర్శిటీలో అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ ఈ దినోత్సవం ప్రారంభమైంది. HIV వ్యాప్తిని నియంత్రించడానికి, AIDS ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యాక్సిన్ కీలకమని క్లింటన్ పేర్కొన్నారు. సురక్షితమైన HIV వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్ధేశం.