రేపటి నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

81చూసినవారు
రేపటి నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
బిడ్డ, తల్లుల జీవితాల్లో తల్లిపాల ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య లక్ష్యం. 120 కంటే ఎక్కువ దేశాల్లో తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాలు ఏటా కొనసాగుతున్నాయి. 1992 నుంచి వారోత్సవాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” అనే థీమ్‌తో ఈ వారోత్సవాలను ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్