'మీ బీపీని చెక్ చేసుకోండి, కంట్రోల్ చేయండి, ఎక్కువకాలం బతకండి' ఇదే ఈ ఏడాది హైపర్ టెన్షన్ డే థీమ్. ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్య ఆహారం, నిద్రలేమి, ధూమపానం, మద్యపానం వల్ల హైపర్‌టెన్షన్ (బీపీ) ముందుగానే వస్తోంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది. రెగ్యులర్ బీపీ చెకప్, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం ద్వారా దీనిని నివారించవచ్చు.