కూటమి ప్రభుత్వంపై వైసీపీ కుట్రలు: మంత్రి కొలుసు

50చూసినవారు
కూటమి ప్రభుత్వంపై వైసీపీ కుట్రలు: మంత్రి కొలుసు
AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. గృహ నిర్మాణంపై లబ్ధిదారులకు అన్యాయం చేసినట్లు ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలో అన్ని వక్రీకరణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నిర్వాకం కారణంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద లబ్ధిదారుల విషయంలో లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఎంపిక చేసిన 3.18 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను వైసీపీ మార్చిందన్నారు.

సంబంధిత పోస్ట్