వ్యవస్థలను వైసీపీ నాశనం చేసింది: మంత్రి ఆనం

83చూసినవారు
వ్యవస్థలను వైసీపీ నాశనం చేసింది: మంత్రి ఆనం
AP: వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేసిందని, అందుకే ఆ పార్టీ పతనమైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కొట్టించిందన్నారు. ఇప్పుడు టీడీపీ గోశాలలో గోవులు మరణించాయని తప్పుడు ప్రచారం చేయిస్తోందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా పని చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్