వైసీపీ ఖాళీ కావడం ఖాయం: మంత్రి రవీంద్ర

0చూసినవారు
వైసీపీ ఖాళీ కావడం ఖాయం: మంత్రి రవీంద్ర
AP: మంత్రి కొల్లురవీంద్ర తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైసీసీ ఖాళీ అవుతుందని విమర్శించారు. వైసీపీ వాళ్లు అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఇవాళ నీతులు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెడుతారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్