వైసీపీ సంచలన నిర్ణయం

62చూసినవారు
వైసీపీ సంచలన నిర్ణయం
వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డిని బుధవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఫిర్యాదులు అందాయి. దాంతో సిద్దారెడ్డిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్