అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్

71చూసినవారు
అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా మధ్యలోనే సభ నుంచి వారు వెళ్లిపోయారు. తొలుత గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి, జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్