చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్,ఎలక్ట్రోలైట్లు, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చలికాలంలో వచ్చే చర్మం పగుళ్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ముఖ్యంగాపెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి.