తన లవర్‌తో గొడవపడిందని.. యువతిపై దాడి (వీడియో)

59చూసినవారు
తన లవర్‌తో గొడవపడిందని.. ఓ యువకుడు యువతిపై దాడి చేశాడు. ఈ ఘటన UPలోని ముజఫర్ నగర్ SD కాలేజీలో చోటు చేసుకుంది. ఇద్దరు యువతుల మధ్య గొడవ జరిగింది. వారిలో ఒకమ్మాయి తన ప్రియుడిని కాలేజీకి పిలిపించి ఆమెపై దాడి చేయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ నెల 15న జరగ్గా, ప్రస్తుతం  ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్