కేక్‌లోని రింగ్‌ను నమిలేసిన యువతి

75చూసినవారు
కేక్‌లోని రింగ్‌ను నమిలేసిన యువతి
చైనాకు చెందిన ఓ యువకుడు తన ప్రేయసికి ప్రపోజ్ చేయడానికి కేక్‌లో బంగారపు ఉంగరాన్ని దాచిపెట్టాడు. ప్రియురాలిని సర్‌ప్రైజ్ చేద్దామని ఆ యువకుడు అనుకున్న ప్లాన్ ఫలించలేదు. సదరు యువతి కేక్‌తో పాటు అందులోని ఉంగరాన్ని కూడా నమిలేసింది. దీంతో ఆ యువకుడు షాక్‌కు గురయ్యాడు. ‘ఇది అందరు పురుషులకు చెప్తున్నానని, ప్రపోజల్ రింగ్‌ను ఎప్పుడూ ఆహారంలో దాచొద్దు’ అని యువకుడు పోస్ట్ పెట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్