భారత్‌కు తిరిగొచ్చిన వైఎస్ జగన్ (వీడియో)

54చూసినవారు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటన ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చారు. ఆయనకు బెంగళూరు ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒకట్రెండు రోజుల్లో తాడేపల్లికి రానున్నారు. ఫిబ్రవరి 5న నిర్వహించనున్న 'ఫీజు పోరు' నిరసన కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా చిన్న కూతురు వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం జగన్ దంపతులు ఈనెల 14న లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్