సంచలన ట్వీట్ చేసిన వైఎస్ జగన్

60చూసినవారు
సంచలన ట్వీట్ చేసిన వైఎస్ జగన్
పొగాకు రైతులకు మద్దతుగా ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించిన తనపై టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు గొడవలు సృష్టించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తన పోరాటానికి మద్దతుగా వచ్చిన రైతులను రౌడీలుగా ముద్రవేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని జగన్ ట్వీట్ చేశారు. రైతుల సమస్యలపై వినిపించిన గళాన్ని ఇతర దారికి మళ్లించేందుకు చేయబడుతున్న ప్రయత్నాలు దుర్మార్గమైనవని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్