YS జగన్ సంచలన ట్వీట్

59చూసినవారు
YS జగన్ సంచలన ట్వీట్
AP: జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ స్పందించారు. ‘‘చంద్రబాబు.. అనని మాటలను కొమ్మినేనికి ఆపాదిస్తూ అతడ్ని అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్‌ ఆఫీసులపై ఒక పథకం ప్రకారం దాడులు చేయించారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది’ అని జగన్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్