సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ

71చూసినవారు
సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల CM చంద్రబాబుకి సోమవారం లేఖ రాశారు. త్వరలో పూర్తికానున్న విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి ఆయన పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము కోరుతున్నామన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సీఎంను కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్