బద్వేల్ శ్రీవిద్య స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

80చూసినవారు
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీవిద్య యూపీ స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను స్కూల్ కరస్పాండెంట్ కుప్పయ్య యాదవ్, ఆధ్వర్యంలో శ్రీవిద్య యూపీ స్కూల్ ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని మార్తోమనగర్ లో ఉన్న శ్రీవిద్య స్కూల్ నుండి గాంధీ విగ్రహం వరకు విద్యార్థిని విద్యార్థులతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్