వరల్డ్ సికిల్ సెల్ డే కార్యక్రమం నిర్వహించిన వైద్యులు

72చూసినవారు
వరల్డ్ సికిల్ సెల్ డే కార్యక్రమం నిర్వహించిన వైద్యులు
వరల్డ్ సికెల్ సెల్ డే కార్యక్రమంలో భాగంగా బుధవారం ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముద్దనూరు పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ. ఈ జబ్బు కొండ ప్రాంతాల్లో నివసించే కోయదొరలకు, గిరిజనులకు వస్తుందని తెలిపారు. ఈ ర్యాలీలో ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాధిపై ప్రజలు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్