మరియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

64చూసినవారు
మరియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
జమ్మలమడుగు పట్టణంలోని రెండు వృద్ధ అనాధ ఆశ్రమాలలో గురువారం మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అగస్టిన్ రాజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 78 వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగాల, కష్టాల వలన మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిందన్నారు. 1947లో చీకటి రాజ్యం వెళ్లి ఆగస్టు 15న భారతదేశంలో వెలుగు వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్