నేడు మొట్టమొదటి రెవెన్యూ డే

84చూసినవారు
నేడు మొట్టమొదటి రెవెన్యూ డే
జూన్ 20వ తేదీన రెవెన్యూ డేగా జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నేడు మొట్టమదటి రెవెన్యూ డేగా మనం ఈకార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ఎర్రగుంట్ల తహశీల్దార్ సౌజన్య లక్ష్మి అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద రెవెన్యూ డే పురస్కరించుకొని రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన
కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్