కడప: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురికి గాయాలు

65చూసినవారు
కడప నగర శివారు పులివెందుల రింగ్ రోడ్డు జయరాజు గార్డెన్స్ దగ్గర బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురికి గాయాలు అయ్యాయి. రాయచోటి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలలో ప్రయాణం చేస్తున్న ఐదు మందికి గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా కడప రిమ్స్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్