20 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక

564చూసినవారు
20 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక
వల్లూరు మండలం కుమారునిపల్లె పంచాయతీలో బుధవారం రాత్రి వైసీపీ పార్టీ నుండి 20 కుటుంబాలు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పుత్త నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆదినారాయణ రెడ్డి, పుత్తా రాజా రాంరెడ్డి, కల్లూరు నారాయణ రెడీ, సిద్దవటం రవీంద్రా రెడ్డి, చింతకుంట సుబ్బరామిరెడ్డి, కల్లూరి చంద్రా శేఖర్ రెడ్డి, చింతకుంట సుబ్బారెడ్డి తదితరులు టిడిపిలోకి చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్