చింతకొమ్మదిన్నె: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్

62చూసినవారు
చింతకొమ్మదిన్నె: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్
అర్హులైన పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని సీసీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం చింతకొమ్మదిన్నె తహసీల్దారు కార్యాలయం వద్ద 16, 17, 18 డివిజన్ వాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి వెంకటశివ మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలం మంజూరు చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకో వాలని కోరారు. మల్లికార్జున, నారాయణ, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you