కమలాపురం: ప్రారంభమైన మోక్షనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

61చూసినవారు
కమలాపురం: ప్రారంభమైన మోక్షనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
కమలాపురం మండలం రామాపురం పుణ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రధాన సేవకులు కాశిభట్ల సాయినాధ్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమాయ్యాయి. మొదటి రోజులో భాగంగా గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. సాయంత్రం ద్వాజరోహనం అగ్ని ప్రతిష్ట ఇద్దరు స్వామి వార్ల మాడ వీధుల ఊరేగింపు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్