మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

85చూసినవారు
మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షం
మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం, మైదుకూరు, చాపాడు, కాజీపేట, దువ్వూరు మండలాలలో సోమవారం ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుండి చల్లటి వాతావరణాన్ని కలిగి వర్షాలు కురవడంతో నియోజకవర్గ ప్రజలు అధిక ఉష్ణోగ్రతలు వీడి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. రైతులు ముందస్తు ఖరీఫ్ పంటకు సిద్ధపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్