పోస్ట్ మాన్ తిప్పన పండిట్ వీర మోహన్ కుమార్ కు ప్రశంస పత్రం

79చూసినవారు
పోస్ట్ మాన్ తిప్పన పండిట్ వీర మోహన్ కుమార్ కు ప్రశంస పత్రం
78 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కడప పట్టణంలో గురువారం పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రతిభ కనబరిచిన వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రశంస పత్రాలు, మేమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండలానికి పోస్ట్ మాన్ తిప్పన పండిట్ వీర మోహన్ కుమార్ రెవిన్యూ లో, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు కడప తపాల సూపరిండెంట్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం మెమెంటో తో సత్కరించారు.

సంబంధిత పోస్ట్