స్వతంత్ర వేడుకల్లో మైదుకూరు ఎమ్మెల్యే

82చూసినవారు
స్వతంత్ర వేడుకల్లో మైదుకూరు ఎమ్మెల్యే
భారతదేశ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం మైదుకూరు తెదేపా కార్యాలయం లో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేసి జండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్