కలెక్టర్ తో కలిసి హాట్ హోం ఈవెంట్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
కలెక్టర్ తో కలిసి హాట్ హోం ఈవెంట్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ ఆహ్వానం మేరకు హాట్ హోం ఈవెంట్ లో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్