ఈ విజయం ఉద్యమ పోరాటంలో అమరులైన వారికి అంకితం

76చూసినవారు
ఈ విజయం ఉద్యమ పోరాటంలో అమరులైన వారికి అంకితం
మైదుకూరు అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఎమ్మార్పీఎస్ జిల్లా అద్యక్షులు వెంకటేష్ మాదిగ, సంజీవ్, జయచంద్ర, జీవన్ అధ్వర్యంలో పటాకులు పేలుస్తూ, పేల్చి స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అమరులైన మాదిగ బిడ్డలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజా, భాస్కర్ మాదిగ రమేష్, లక్ష్మయ్య, రామసుబ్బయ్య లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్