ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ని సన్మానించిన ఉపసర్పంచ్

81చూసినవారు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ని సన్మానించిన ఉపసర్పంచ్
మైదుకూరు నియోజవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ని ఆదివారం కాజీపేట మండలం రావులపల్లి ఉప సర్పంచ్ దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి, నాగేశ్వర్, సుబ్బారెడ్డి, చిన్న, శ్రీనివాసులు, దుంపలగట్టు కిరణ్, చాట్ల సుబ్బరాయుడు లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ చరిత్రలో ఇంతటి ఘనవిజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి పదవి చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్