ప్రొద్దుటూరులో రోడ్డు ప్రమాదం

72చూసినవారు
ప్రొద్దుటూరు- జమ్మలమడుగు రోడ్డు నందు ఒక ప్రవేట్ పాఠశాల సమీపంలో సోమవారం బైక్ అదుపుతప్పడంతో కింద పడి వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108కు ఫోన్ చేయడంతో సమయానికి సంఘటన స్థలానికి చేరుకోవడంతో క్షతగాత్రున్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్