మంత్రి మండిపల్లిని కలిసిన బీజేపీ జిల్లా నేతలు

75చూసినవారు
మంత్రి మండిపల్లిని కలిసిన బీజేపీ జిల్లా నేతలు
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా నేడు బీజేపీ జిల్లా నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు. అనంతరం వచ్చే రోజుల్లో ఎన్డీఏ కూటమి అమలుచేసే పనులపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్