తల్లిపాలు శిశువుకు అమృతం: పిహెచ్సి వైద్యురాలు

81చూసినవారు
తల్లిపాలు శిశువుకు అమృతం: పిహెచ్సి వైద్యురాలు
శిశువుకు తల్లి పాలు అమృతం లాంటిదని తాళ్లపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్వాతిసాయి పేర్కొన్నారు. గురువారం వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీ, బాలింత మహిళలకు తల్లి పాల గురించి అవగాహన కల్పించారు. పిహెచ్సి హెచ్ఇ షఫిఉన్నిషా మాట్లాడుతూ కాన్పు అయిన గంటలోపే శిశువుకు ముర్రుపాలు ఇవ్వాలన్నారు. 6నెలల వరకు శిశువుకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్