నేడు సాంస్కృతిక కార్యక్రమాలు

81చూసినవారు
నేడు సాంస్కృతిక కార్యక్రమాలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5. 40 గంటల నుంచి రాత్రి 8. 00 గంటల వరకు డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం పరిపాలన అధికారి సుధాకర్ నేడు తెలిపారు. మానస నృత్య కళా కేంద్రం, ధర్మవరం వారిచే ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సదరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.