పులివెందుల డిఎస్పీగా బుక్కే మురళి నాయక్
శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూపులివెందుల ప్రాంత ప్రజలకు శాంతి భద్రతలను కల్పించడమే తమ ముఖ్యద్యేయమని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విగాతం కలిగించే ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను కూడా ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.