దాడి ఘటనను వైసీపీ రాజకీయం చేస్తోంది: ధూళిపాళ్ల

90చూసినవారు
దాడి ఘటనను వైసీపీ రాజకీయం చేస్తోంది: ధూళిపాళ్ల
AP: పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ వాళ్లు కాపు కాశారని ఆరోపించారు. గతంలో టీడీపీ నేత బండ్లమూడి బాబురావు, అశోక్‌పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్ర చేశారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్