వైసీపీ నాయకురాలికి 14 రోజులు రిమాండ్‌

74చూసినవారు
వైసీపీ నాయకురాలికి 14 రోజులు రిమాండ్‌
AP: వైసీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణికి 14 రోజులు రిమాండ్‌ విధించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మార్ఫింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేయడంపై గతంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పీటీ వారెంట్‌పై మంగళవారం ఆమెను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కృష్ణవేణికి నరసరావుపేట కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది.

సంబంధిత పోస్ట్