గోవుల మరణంపై వైసీపీ దుష్ప్రచారం చేసింది: మంత్రి నారాయణ

60చూసినవారు
గోవుల మరణంపై వైసీపీ దుష్ప్రచారం చేసింది: మంత్రి నారాయణ
AP: టీటీడీ గోశాలలో గోవుల మరణంపై వైసీపీ దుష్ప్రచారం చేసిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆవులు మరణించాయనడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి అలజడి సృష్టించేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతోనే ఈ దుష్ప్రచారం సాగుతోందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్