బీజేపీలో చేరిన జకియా ఖానం

76చూసినవారు
బీజేపీలో చేరిన జకియా ఖానం
AP: వైసీపీ నుంచి జకీయా ఖానం బీజేపీలో చేరారు. కాసేపటి క్రితమే ఆమె వైసీపీకి, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్