<?xml version="1.0" encoding="UTF-8"?><urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.0"><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/flood-disaster-in-assam-death-toll-crosses-100-17126209</loc><video:video><video:title>అస్సాంలో వరద బీభత్సం.. 100కు చేరిన మృతుల సంఖ్య</video:title><video:publication_date>2026-08-10T10:30:18+00:00</video:publication_date><video:tag>flood, disaster, assam, death, toll, crosses</video:tag><video:description>అస్సాంలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 100కి చేరింది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీఆర్ఐఎంఎస్) అస్సాం బులెటిన్ ప్రకారం, ఈ విపత్తులో 60 మంది పురుషులు, 23 మంది మహిళలు, 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కచార్ జిల్లాలో 22 మంది, శివసాగర్ జిల్లాలో 49 మంది మరణించారు. జోర్హాట్ జిల్లాలోని 304 గ్రామాల్లో సుమారు 1,66,000 మంది వరదల బారిన పడ్డారు. వ్యవసాయ రంగానికి, పశు సంపదకు తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు, వైద్య సేవలను అందిస్తున్</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/4a/67/4a67b5986e6bdd22000c63d221c6cb55.webp</video:thumbnail_loc><video:duration>19</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17126209/17126209_ZR9c_WEEJVllMPVT_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/we-have-seen-what-happened-to-151-seats-chandrababu-video-17127271</loc><video:video><video:title>151 సీట్లు ఏమయ్యాయో చూశాం: చంద్రబాబు (వీడియో)</video:title><video:publication_date>2026-08-10T10:35:00+00:00</video:publication_date><video:tag>seen, happened, seats, chandrababu, video</video:tag><video:description>AP: ఏలూరు జిల్లా కలిదిండిలో పాసుబుక్‌ల పంపిణీలో సీఎం చంద్రబాబు వైసీపీపై సెటైర్లు వేశారు. సమస్యలు పరిష్కరించనందున వాళ్ల 151 సీట్లు ఏమయ్యాయో నేతలు, అధికారులు గుర్తించాలని సూచించారు. తాను కూడా బటన్ నొక్కొచ్చని, పరదాల చాటున తిరగొచ్చని అన్నారు. కానీ సమస్యల పరిష్కారం ముఖ్యమని, 68.64 లక్షల పాస్‌బుక్‌లలో 32.22 లక్షలు ఇచ్చామన్నారు. భూమి పట్టాలో వేరే వాళ్ల ఫొటో వేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రతి నెల 9వ తేదీన ప్రజల దగ్గరకు వచ్చి నేరుగా పట్టాదారు పాస్‌బుక్‌లు అందిస్తున్నామన్నారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/e2/4a/e24a60f5f80aa6a14462b9b64bd3c1ba.webp</video:thumbnail_loc><video:duration>51</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127271/17127271_3FmkHxyPu4ZewJO2_online-video-cutter.com_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/ready-to-contest-independently-mla-ready-balineni-17126639</loc><video:video><video:title>స్వతంత్రంగా పోటీకి సిద్ధం.. ఎమ్మెల్యే సిద్ధమా: బాలినేని</video:title><video:publication_date>2026-08-10T10:36:46+00:00</video:publication_date><video:tag>ready, contest, independently, mla, ready, balineni</video:tag><video:description>AP: ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయడానికి తాను సిద్ధమని, ఎమ్మెల్యే జనార్ధన్‌ సిద్ధమా అని మాజీ మంత్రి బాలినేని సవాల్‌ విసిరారు. TDP ఎమ్మెల్యే జనార్ధన్‌తో మాటల యుద్ధం నేపథ్యంలో బాలినేని ఈ విమర్శలు చేశారు. జనసేన మద్దతు లేకపోతే జనార్ధన్‌ గెలిచేవారా అని దుయ్యబట్టారు. కేసులు పెట్టి తన అనుచరులను ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. తనపైనా, జనార్ధన్‌పైనా సీఎం విచారణ జరిపించాలని కోరారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/ec/eb/eceb0e110bdd01dfe27372d2c667ff13.webp</video:thumbnail_loc><video:duration>92</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17126639/17126639_Vfjm47phmx3PCxew_1_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/cinema-has-no-caste-love-has-only-caste-manchu-manoj-17127242</loc><video:video><video:title>సినిమాకు కులం లేదు: మంచు మనోజ్</video:title><video:publication_date>2026-08-10T10:40:42+00:00</video:publication_date><video:tag>cinema, caste, love, caste, manchu, manoj</video:tag><video:description>‘గజ’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ, కొత్త టీమ్‌తో ధైర్యం చేసిన చిత్రబృందాన్ని అభినందించారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవాలని, దానిపై నమ్మకంతో కష్టపడాలని అన్నారు. సంగీత దర్శకుడు మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమా పరిశ్రమకు కులం, గోత్రం ఉండవని, &#x27;కళామతల్లికి కులం లేదు.. మతం లేదు. సినిమా వాళ్లకు, ప్రేక్షకులకు, మీడియాకు మనందరిదీ ఒకటే కులం.. ప్రేమ కులం&#x27; అని పేర్కొన్నారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/bb/29/bb2935c155c758560e1ee699a7b11fc1.webp</video:thumbnail_loc><video:duration>21</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127242/17127242_-BZZdZIcJmZtUr3z_online-video-cutter.com_3_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/drugs-worth-rs-55-80-crore-seized-39-people-arrested-video-17127312</loc><video:video><video:title>రూ.55.80 కోట్ల డ్రగ్స్ సీజ్.. 39 మంది అరెస్ట్ (వీడియో)</video:title><video:publication_date>2026-08-10T10:45:18+00:00</video:publication_date><video:tag>drugs, worth, rs, crore, seized, people, arrested, video</video:tag><video:description>బెంగళూరు నగర పోలీసులు జరిపిన సోదాల్లో రూ.55.80 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడగా.. 39 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అరెస్ట్ అయిన వారిలో 8 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/73/f3/73f3ee2c576341b34d904d9b79d5d39d.webp</video:thumbnail_loc><video:duration>82</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127312/17127312_Rn1aVZss-kx9BH14_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/konaseema/rajamundry-city/dr-priyanka-s-death-is-an-irreparable-loss-mla-adireddy-17127431</loc><video:video><video:title>డాక్టర్ ప్రియాంక మరణం తీరని లోటు : ఎమ్మెల్యే ఆదిరెడ్డి.</video:title><video:publication_date>2026-08-10T10:48:39+00:00</video:publication_date><video:tag>dr, priyanka, death, irreparable, loss, mla, adireddy</video:tag><video:description>డాక్టర్ ప్రియాంకకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోమవారం తెలిపారు. ఈ కేసును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. బీసీ బిడ్డ అయిన డాక్టర్ ప్రియాంకకు జరిగిన అన్యాయం బాధాకరమని, ఈ ఘటనపై ప్రభుత్వం అన్ని విధాలా స్పందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/5c/61/5c61e6d83ccacbb2374681314383ac70.webp</video:thumbnail_loc><video:duration>369</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127431/17127431_23369010_1000445831.mp4_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/nine-people-killed-after-vehicle-washed-away-in-canal-17127270</loc><video:video><video:title>కాల్వలో కొట్టుకుపోయిన వాహనం.. తొమ్మిది మంది మృతి</video:title><video:publication_date>2026-08-10T10:58:49+00:00</video:publication_date><video:tag>nine, people, killed, vehicle, washed, away, canal</video:tag><video:description>మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనం కాల్వలో కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/ac/1b/ac1bc37d32c29dcbe768b02c484fe80e.webp</video:thumbnail_loc><video:duration>19</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127270/17127270_X3i-doGu-O8uISob_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/telangana-news/argument-between-kaushik-reddy-and-ponnam-over-double-bedroom-houses-1008-1119-1-17127399</loc><video:video><video:title>డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కౌశిక్ రెడ్డి, పొన్నం మధ్య వాగ్వాదం</video:title><video:publication_date>2026-08-10T11:16:45+00:00</video:publication_date><video:tag>argument, kaushik, reddy, ponnam, double, bedroom, houses</video:tag><video:description>TG: హనుకొండ జిల్లా కమలాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇళ్లను వదిలేస్తే నిధులు ఇచ్చి పూర్తి చేస్తున్నామని మంత్రి పొన్నం అనగా, కేసీఆర్ కట్టారని కౌశిక్ రెడ్డి బదులిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను బయటకు పంపించారు. గత ప్రభుత్వం అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. దీంతో సభా వేదికపైనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి వాగ్వాదానికి</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/8b/15/8b15b9e5b41eff1acf1429395bb17d5f.webp</video:thumbnail_loc><video:duration>46</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127399/17127399_poBTp7AZ1DcHxbyM_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/parody-of-srivari-govinda-names-in-ycp-initiation-pawan-is-serious-17127441</loc><video:video><video:title>వైసీపీ దీక్షలో శ్రీవారి గోవింద నామాల పేరడీ... పవన్ సీరియస్</video:title><video:publication_date>2026-08-10T11:25:15+00:00</video:publication_date><video:tag>parody, srivari, govinda, names, ycp, initiation, pawan, serious</video:tag><video:description>AP: YCP నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవింద నామాలను అపహాస్యం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై చట్టపరంగా ముందుకెళ్లాలని జనసేన నేతలకు సూచించారు. నెల్లూరులో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గోవింద నామాలను పేరడీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/3c/ee/3cee77f54b58e5bebba752c1b2145f0d.webp</video:thumbnail_loc><video:duration>31</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127441/17127441_03vpy45V3Ktl89Rg_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/do-you-know-where-the-shiva-temple-that-disappears-twice-a-day-is-17127434</loc><video:video><video:title>రోజుకు రెండుసార్లు అదృశ్యమయ్యే శివాలయం.. ఎక్కడో తెలుసా?</video:title><video:publication_date>2026-08-10T11:30:00+00:00</video:publication_date><video:tag>know, shiva, temple, disappears, twice, day</video:tag><video:description>మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్‌లోని వడోదరకు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అటువంటిదే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తరువాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తి</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/73/1e/731e0afff7ec7a2fe34af3e175b4c99e.webp</video:thumbnail_loc><video:duration>43</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127434/17127434_oF6WOpabs0wR3plz_online-video-cutter.com_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/tirupathi/ganghadharanellore/cmrf-cheques-distributed-to-59-people-in-gd-nellore-constituency-17127501</loc><video:video><video:title>జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 59 మందికి CMRF చెక్కుల పంపిణీ</video:title><video:publication_date>2026-08-10T11:46:26+00:00</video:publication_date><video:tag>cmrf, cheques, distributed, people, gd, nellore, constituency</video:tag><video:description>వెదురుకుప్పం మండలం దేవాలయం పేట గ్రామంలో సోమవారం CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వి. ఎం. థామస్ పాల్గొని జీడీ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 46, 83, 021 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/07/b2/07b2603a7f0fba12d93fe7329ac798e9.webp</video:thumbnail_loc><video:duration>251</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127501/17127501_23369062_1001752302.mp4_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/telangana-news/ministers-vs-mla-in-distribution-of-double-bedroom-houses-17127529</loc><video:video><video:title>డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీలో మంత్రులు Vs ఎమ్మెల్యే</video:title><video:publication_date>2026-08-10T11:52:39+00:00</video:publication_date><video:tag>ministers, vs, mla, distribution, double, bedroom, houses</video:tag><video:description>TG: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో సోమవారం రసాభాస నెలకొంది. మంత్రులు పొన్నం, పొంగులేటి వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. డబుల్ బెడ్రూం ఇండ్లను వదిలేస్తే, నిధులు ఇచ్చి పూర్తి చేసి ఇస్తున్నామని పొన్నం అన్నారు. దీంతో బరాబర్ కేసీఆర్ నిర్మించారని కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర నినాదాలు చేశాయి. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని పొంగులేటి అనడంతో సభా వేదికపై కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/5f/4a/5f4ad014c8f3093f7959ec404db2b2f7.webp</video:thumbnail_loc><video:duration>144</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127529/17127529_Za_JVVZ_x8w-qmui_1_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/telangana-news/khammam/khammam/jail-security-protest-in-khammam-17127528</loc><video:video><video:title>ఖమ్మంలో జైలు భరో నిరసన కార్యక్రమం</video:title><video:publication_date>2026-08-10T11:53:17+00:00</video:publication_date><video:tag>jail, security, protest, khammam</video:tag><video:description>ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద అనుకూల, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు, కర్షకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విధానాలపై తమ వ్యతిరేకతను చాటారు.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/3f/3b/3f3b2bb590c4e71daf0567996252dd27.webp</video:thumbnail_loc><video:duration>66</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127528/17127528_23369068_1001749120.mp4_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/tirupathi/palamaner/road-accident-near-kaminepalli-lake-embankment-17127272</loc><video:video><video:title>కామినేపల్లి చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం</video:title><video:publication_date>2026-08-10T11:54:14+00:00</video:publication_date><video:tag>road, accident, near, kaminepalli, lake, embankment</video:tag><video:description>పలమనేరు – కుప్పం జాతీయ రహదారి బైరెడ్డి పల్లి సమీపంలోని కామినేపల్లి చెరువు కట్ట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైరెడ్డిపల్లి వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం, నక్కపల్లి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బైరెడ్డిపల్లి ఎస్‌ఐ చందన ప్రియ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. </video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/db/1c/db1c3fa2b7f68c5385f13ed38c9fe2bb.webp</video:thumbnail_loc><video:duration>18</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127272/17127272_01_1_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/telangana-news/komaram-bheem/mancheriala/call-for-a-bicycle-ride-to-implement-the-bc-declaration-17127553</loc><video:video><video:title>బీసీ డిక్లరేషన్ సాధన కై సైకిల్ యాత్రకు పిలుపు</video:title><video:publication_date>2026-08-10T11:59:08+00:00</video:publication_date><video:tag>call, bicycle, ride, implement, bc, declaration</video:tag><video:description>మంచిర్యాల పట్టణంలో సోమవారం జరిగిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 శుక్రవారం రోజున మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి హజిపూర్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించబోతున్నామని  పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బీసీ అంశాలు చేర్చి, బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం అంటే బీసీల పట్ల వివక్షగా భా</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/38/90/3890f27b9fec2b2958071d1860885561.webp</video:thumbnail_loc><video:duration>130</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127553/17127553_23369079_1001807494_transcode_1227805.mp4</video:content_loc></video:video></url><url><loc>https://telugu.getlokalapp.com/andhra-news/guntur-new/parchur/illegal-gravel-mining-is-a-drain-on-panchayat-revenue-17127595</loc><video:video><video:title>అక్రమ గ్రావెల్ తో పంచాయితీ ఆదాయానికి గండి</video:title><video:publication_date>2026-08-10T12:09:25+00:00</video:publication_date><video:tag>illegal, gravel, mining, drain, panchayat, revenue</video:tag><video:description>ఇంకొల్లు పంచాయతీ పరిధిలో అక్రమంగా గ్రావెల్ తరలింపు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా సుమారు మూడు వేల ట్రాక్టర్ల మట్టిని తరలించారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ తరలింపుతో పంచాయతీకి దాదాపు రూ.6 లక్షల ఆదాయం నష్టం వాటిల్లింది. అయితే, మట్టి తోలకాలకు అనుమతి ఇవ్వలేదని స్థానిక పంచాయతీ, రెవెన్యూ, ఎంపీడీవో అధికారులు తెలిపారు. రైతుల కోరిక మేరకు చుట్టూ కట్టలు వేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు ఎమ్మార్వో పేర్కొన్నారు. అధికారుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.</video:description><video:thumbnail_loc>https://media.getlokalapp.com/cache/d5/26/d526698fb15ab12249fc8336fec1021c.webp</video:thumbnail_loc><video:duration>18</video:duration><video:content_loc>https://media.getlokalapp.com/videos-bucket//lokalapp-prd-1312163145/videos/17127595/17127595_23369090_1000342069.mp4_transcode_1227805.mp4</video:content_loc></video:video></url></urlset>