దిల్లీలో కూలిన 100 అడుగుల మొబైల్‌ టవర్‌

85చూసినవారు
దిల్లీలోని సఫ్దర్‌గంజ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు 100 అడుగుల ఎత్తైన భారీ మొబైల్‌ టవర్‌ కుప్పకూలింది. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటలకు జరగడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణాపాయం తప్పింది. అలాగే ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని సంబంధిత అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్