హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్‌లో 108 ఖాళీలు

72చూసినవారు
హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్‌లో 108 ఖాళీలు
హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (HURL) వివిధ విభాగాల్లో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, అడిషనల్ చీఫ్ మేనేజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆసక్తిగల వారు మే 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోగలరు. https://jobse2.hurl.net.in/index.php పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్