వరదల్లో కుటుంబాన్ని కోల్పోయిన 11 నెలల చిన్నారి(వీడియో)

40చూసినవారు
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. 11 నెలల చిన్నారి తన తల్లిదండ్రులను, నానమ్మను కోల్పోయాడు. వరదల్లో వీరందరూ కొట్టుకుపోయారు. అయితే ఒంటరయిన ఆ చిన్నారిని SDM ఎత్తుకొని ఆడించిన వీడియో గుండెను కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్